నూతన నియామకాలు
శుక్రవారం ఉదయం పట్టణ కార్యాలయంలో జగ్గయ్యపేట మండల YSRCP SC సెల్ అధ్యక్షులు గా యిరుగు రవీంద్ర మరియు జిల్లా YSRCP SC సెల్ విభాగం కార్యదర్శిగా ఉలవలపూడి మోహనరావు ను నియమిస్తూ పార్టీ కండువాలను కప్పి అభినందిస్తున్న YSRCP రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు సామినేని ఉదయభాను,మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు ., వారు పార్టీ పురోభివృద్దికి , ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం కార్యక్రమాలను ఎండగట్టి , ప్రజలకు న్యాయం చేసే విధంగా కృషి చేయాలని ఉదయభాను ఈ సందర్భంగా ఆకాంక్షించారు . ఈ కార్యక్రమంలో YSRCP పట్టణ అధ్యక్షుడు చౌడవరపు జగదీష్ , YSRCP జగ్గయ్యపేట మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస గౌడ్ , వైస్ చైర్మన్ మహ్మద్ అక్బర్,ముత్యాల వెంకట చలం ,తుమ్మల ప్రభాకర్,బూడిద నరసింహారావు శ్రీనివాసరావు,,చింకా విరాంజనేయులు,జె ఉదయభాస్కర్,నూకల రంగా, గాదల బాబు,మాదిరాజు కేశవరావు,CH రాంబాబు,రోశయ్య,వేముల రామకృష్ణ,పట్టణ మహిళా అధ్యక్షురాలు కఠారి సుజాత,కృష్ణ కుమారి,అమీర్ బీ,చల్లా సుశీల, ఇశ్రాయేలు , నేలవెల్లి వెంకటప్పయ్య , తదితరులు పాల్గొన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








